గర్భం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
[[Image:Pregnancy 26 weeks.jpg|thumb|right|<center>26 వారాల [[గర్భవతి]]</center>.]]
స్త్రీ, పురుష ప్రాకృతిక [[సంభోగం]] కార్యంలో పురుషుడు తన వీర్యాన్ని స్త్రీ యోనిలో స్కలించడం వలన స్త్రీకి మాతృత్వం సిద్ధిస్తుంది. [[పురుషుడు|పురుషుని]] వీర్యంలోని వీర్యకణాలు [[స్త్రీ]] అండాన్ని ఫలదీకరించిన తరువాత ఏర్పడిన [[పిండం]] స్త్రీ [[గర్భాశయం]]లో పెరగడం ప్రారంభిస్తాయి. దీనిని '''గర్భం''' లేదా '''కడుపూ' (Pregnancy) అంటారు. గర్భం ధరించిన స్త్రీని '''గర్భవతి''' లేదా '''గర్భిణి''' అంటారు. గ్రామాల్లో స్త్రీకి గర్భం వస్తే ' ఆమె నీళ్ళు పోసుకుంది ' అని అంటారు. కొంతమందిలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు తయారౌతాయి. ఫలదీకరణం తరువాత తయారైన [[పిండం]] పెరుగుతూ ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. దీని తరువాత శిశువు జన్మిస్తుంది. దీనిని పురుడు అంటారు. క్షీరదాలన్నింటిలో క్షుణ్ణంగా పరిశోధన మానవులలో జరిగింది. ఈ వైద్య శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు.
 
గర్భావధి కాలం తరువాత [[శిశువు]] జననం సాధారణంగా 38 - 40 వారాలు అనంతరం జరుగుతుంది. అనగా గర్భం ఇంచుమించు తొమ్మిది నెలలు సాగుతుంది.
పంక్తి 34:
ప్రారంభ దశలో స్కానింగ్ పరీక్ష గర్భధారణ మరియు పిండం యొక్క వయస్సును కూడా తెలియజేస్తుంది.
దీని ద్వారా పురుడు జరిగే సమయం కూడా నేగలీ సూత్రం కన్నా సరిగ్గా అంచనా వేయవచ్చును.<ref>{{cite journal | title = Evaluation of ultrasound-estimated date of delivery in 17 450 spontaneous singleton births: do we need to modify Naegele's rule? | url = http://www.blackwell-synergy.com/doi/abs/10.1046/j.1469-0705.1999.14010023.x | journal = Ultrasound in Obstetrics and Gynecology | volume = 14 | issue = 1 | pages = 23-28 | last = Nguyen | first = T.H. | coauthors = ''et al.'' | date = 1999 | accessdate = 2007-08-18 }}</ref> శాస్త్రబద్ధంగా పురుడు ప్రారంభమైన సమయం ఋతుచక్రం యొక్క తేదీల ప్రకారం 3.6 శాతం కేసులలో మాత్రమే జరుగుతుంది. అయితే స్కానింగ్ ద్వారా అంచనా కూడా 4.3 శాతంలో మాత్రమే సరైనదిగా తెలిసినది.<ref>{{cite web | url = http://hygeia.org/poems23.htm | title = Post Term Pregnancy | last = Odutayo | first = Rotimi | coauthors = Odunsi, Kunle | date = n.d. | accessdate = 2007-08-18 }}</ref>
 
==గర్భం రాకపోవడానికి కారణాలు==
*స్త్రీలు పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం
*జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశ్యంతో అమ్మాయిలు ఆలస్యంగా పెళ్ళి చేసుకోవడం.
*అమ్మాయిల్లో పొగ త్రాగడం, మధ్యం సేవించడం వంటి దులవాట్లు
*పురుషుల్లో వీర్యకణాల లోపం
*దంపతుల్లో మానసిక ఒత్తిడులు
 
==జనని సురక్ష యోజన==
Line 41 ⟶ 48:
[[File:Anatomia uteri humani gravidi V00001 00000002.tif|thumb|[[William Hunter]], ''Anatomia uteri humani gravidi tabulis illustrata'', 1774]]
సరోగేటెడ్‌ ప్రక్రియకు సంబంధించి మనకు ఎలాంటిచట్టాలు లేవు. దత్తత ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండటంతో సరోగేటెడ్‌ ప్రక్రియకు మొగ్గుచూపుతున్నారు.
 
===అద్దె గర్భాలకు నిబంధనలు===
ఇవీ నిబంధనలు
"https://te.wikipedia.org/wiki/గర్భం" నుండి వెలికితీశారు