గర్భం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
==జనని సురక్ష యోజన==
గర్భిణీ స్త్రీలకు తగినంత పోషక ఆహారాన్ని సమకూర్చే ఈ జనని సురక్ష యోజన పథకం కింద పేద తరగతులకు చెందిన గర్భిణీలకు ఆర్థిక సాయం అందిస్తారు. మూడోనెల నుంచి ప్రసవం వరకు గర్భిణీలకు పౌష్ఠికాహారానికి జనని సురక్ష యోజన' కింద 700 రూపాయలు కేంద్రం [[సుఖీభవ]] కింద రాష్ట్రం మరో 300 రూపాయలు రెండు కాన్పులులోపు వెయ్యి రూపాయల చొప్పున అందిస్తారు. మూడోనెల రాగానే గర్భిణీలు తమ పేర్లను నిర్దేశించిన కేంద్రాల్లో నమోదు చేయించాలి. ఆ వెంటనే ఈ పథకం కింద గర్బిణీలకు ఆర్థ్ధిక సాయం చేస్తారు.కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలకు ఇంతకుముందు 880 రూపాయలు చెల్లించేవారు. దీనిలో 600 రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటాకాగా, 280 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ వాటా.
 
==అద్దె గర్భం==
"https://te.wikipedia.org/wiki/గర్భం" నుండి వెలికితీశారు