"కొడంగల్" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (→‎జనాభా: clean up, replaced: పురుషుల సంఖ్యు → పురుషుల సంఖ్య using AWB)
'''కోడంగల్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల ఒక గ్రామము. పిన్ కోడ్: 509338. కోడంగల్ గ్రామము కర్ణాటక సరిహద్దులో ఉన్నది. రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]] నుంచి [[బీజాపూర్]] వెళ్ళు అంతర్ రాష్ట్ర రహదారి ఈ పట్టణం నుంచే వెళ్తుంది. హైదరాబాదు నుంచి నైరుతి వైపున100 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ఉత్తరాన [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లా సరిహద్దును కల్గిఉంది. రంగారెడ్డి జిల్లా [[తాండూర్ (రంగారెడ్డి)|తాండూర్]] పట్టణం ఇక్కడి నుంచి 17 కిలో మీటర్ల దూరాన ఉంది.
==భౌగోళికం==
ఈ మండలము మహబూబ్ నగర్ జిల్లాలో వాయువ్యం వైపున ఉన్నది. ఈ మండలానికి ఉత్తరాన [[రంగారెడ్డి]] జిల్లా, పశ్చిమాన [[కర్ణాటక]] రాష్ట్రము, తూర్పున బొంరాస్‌పేట మండలము, దక్షిణమున దౌలతాబాదు మండలాలు ఉన్నాయి. కొడంగల్కోడంగల్ 17° 6' ఉత్తర అక్షాంశము మరియు 77° 37' తూర్పు రేఖాంశం మీదుగా ఉంది.
==దర్శనీయ స్థలాలు==
కోడంగల్ పట్టణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచినది. పట్టణం నడిబొడ్డున కల ఈ దేవాలయంనకు ప్రతి సంవత్సరం జాతర కూడా జర్గుతుంది. మండలములోనే కాకుండా 15 మండలాలు కల నారాయణపేట డివిజన్‌లోనే ఈ దేవస్థానం పేరుగాంచినది. ఏటా నిర్వహించే జాతర సమయంలో పరిసర ప్రాంతాలనుంచే కాకుండా రంగారెడ్డి జిల్లా మరియు కర్ణాటకలోని పలు ప్రాంతాలనుంచి ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కొడంగల్ పట్టణంలో నాలుగువందల సంవత్సరాల పూర్వపు మసీదు కూడా ఉన్నది.<ref>[http://books.google.com/books?id=-oVDAAAAYAAJ&pg=PA340&lpg=PA340&dq=kodangal#v=onepage&q=kodangal&f=false The Imperial Gazetteer of India: Karāchi to Kotāyam By Great Britain. Commonwealth Office]</ref>
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1760896" నుండి వెలికితీశారు