పదార్థం స్థితి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పదార్ధ స్థితులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Four Fundamental States of Matter.png|thumb|right|470px|The four fundamental states of matter. Clockwise from top left, they are solid, liquid, plasma, and gas, represented by an [[ice sculpture]], a [[Drop (liquid)|drop]] of water, [[electrical arc]]ing from a [[tesla coil]], and the air around clouds, respectively.]]
భౌతిక శాస్త్రంలో '''పదార్థం యొక్క స్థితి''' అనేది పదార్థం మీద ఆధారపడి ఉన్న విభిన్న రూపాలలో ఒకటి. పదార్థం యొక్క నాలుగు స్థితులను రోజువారి జీవితంలో పరిశీలిస్తుంటాము అవి: ఘన, ద్రవ, వాయు, మరియు ప్లాస్మా. బోస్-ఐన్‌స్టీన్ కండెన్‌సేట్ మరియు న్యూట్రాన్-క్షీణ పదార్థం వంటి అనేక ఇతర స్థితులూ గుర్తించబడ్డాయి, అయితే ఇవి కేవలం అల్ట్రా కోల్డ్ లేదా అల్ట్రా డెన్స్ పదార్థం వంటి తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే ఏర్పడతాయి. క్వార్క్-గ్లూఆన్ ప్లాస్మాల వంటి ఇతర స్థితులు సాధ్యమని నమ్మకాన్నిస్తున్నాయి కానీ ఇప్పటి కోసం సిద్ధాంతపరమైనవే నిలిచి ఉన్నాయి. పదార్థం యొక్క అన్ని రకాల ఎక్సోటిక్ పదార్థాల స్థితుల కొరకు [[:en:List of states of matter|పదార్థ స్థితుల యొక్క జాబితాను]] చూడండి. చారిత్రాత్మకంగా, లక్షణాలలో గుణాత్మక తేడాల ఆధారంగా భేదం చేయబడింది. ఘన స్థితిలో పదార్థ భాగం కణాలు (అణువులు, పరమాణువులు లేదా అయాన్లు) ఒక స్థానంలో మరియు దగ్గరగా కలిసి ఒక స్థిర వాల్యూం మరియు రూపాన్ని కొనసాగిస్తాయి.
 
==నాలుగు ప్రాథమిక స్థితులు==
===ఘనం===
[[Image:Stohrem.jpg|thumb|right|A crystalline solid: atomic resolution image of [[strontium titanate]]. Brighter atoms are [[Strontium|Sr]] and darker ones are [[Titanium|Ti]].]]
===ద్రవం===
[[Image:Teilchenmodell Flüssigkeit.svg|thumb|Structure of a classical monatomic liquid. Atoms have many nearest neighbors in contact, yet no long-range order is present.]]
===వాయువు===
[[File:Gas molecules.gif|thumb|right|The spaces between gas molecules are very big. Gas molecules have very weak or no bonds at all. The molecules in "gas" can move freely and fast.]]
[[వాయువు]] పదార్ధాల యొక్క ఒక మూల స్థితి. భౌతిక శాస్త్రం ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం మరియు ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని అణువులు ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి. భూమి వాతావరణంలో అతి ముఖ్యమైన గాలి కొన్ని రకాల వాయువుల మిశ్రమము.
 
===ప్లాస్మా===
[[File:Electron Sea (Plasma).jpg|thumb|right|In a plasma, electrons are ripped away from their nuclei, forming an electron "sea". This gives it the ability to conduct electricity.]]
[[ప్లాస్మా]] అనేది పదార్థం యొక్క నాలుగు ప్రాథమిక స్థితులలో ఒకటి, మిగతా స్థితులు ఏవనగా ఘన, ద్రవ, మరియు వాయు స్థితులు. ప్లాస్మా మిగతా స్థితుల వాటిలా కాకుండా వేరే లక్షణాలను కలిగి ఉంటుంది. ప్లాస్మాను వాయువు వేడి చేయడం ద్వారా సృష్టించవచ్చు లేదా లేజర్ లేదా మైక్రోవేవ్ జనరేటర్ తో అనువర్తితం చేసి బలమైన విద్యుదయస్కాంత క్షేత్రానికి గురిచేయడం ద్వారా సృష్టించవచ్చు.
 
 
 
[[వర్గం:పదార్థము]]
"https://te.wikipedia.org/wiki/పదార్థం_స్థితి" నుండి వెలికితీశారు