పాశర్లపూడి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''పాశర్లపూడి''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[మామిడికుదురు]] మండలానికి చెందిన [[గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.]]. పిన్ కోడ్: 533 247.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 7,363 - పురుషుల సంఖ్య 3,691 - స్త్రీల సంఖ్య 3,672 - గృహాల సంఖ్య 2,036
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,941.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 3,459, మహిళల సంఖ్య 3,482, గ్రామంలో నివాస గృహాలు 1,676 ఉన్నాయి.
 
==ఇతర వృత్తులు==
ఈ గ్రామానికి సంబంధించిన ఒక విశేషం - వూరిలో దాదాపు మూడొంతుల మందికి ప్రజా రవాణా వ్యవస్థ రంగంలో ఉపాధి లభిస్తున్నది. వూరినుండి షుమారు 400 మంది [[ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.]] ఉద్యోగులున్నారు. మిగిలినవాళ్ళు చాలా మంది ప్రైవేటు వాహనాలలో డ్రైవరులుగా పని చేస్తున్నారు. 1976లో ఆర్.టి.సి. సర్వీసులు మొదలైనప్పుడు ఈ వూరినుండి షుమారు 100 మంది ఆర్.టి.సి. డ్రైవర్లుగా చేరారట.
"https://te.wikipedia.org/wiki/పాశర్లపూడి" నుండి వెలికితీశారు