హరిశ్చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి 49.206.30.228 (చర్చ) చేసిన మార్పులను Kvr.lohith యొక్క చివరి కూర్పు వరకు తిప్ప... |
|||
పంక్తి 11:
ఇట్లు విశ్వామిత్రుఁడు కారణములేకయే హరశ్చంద్రుని మిగుల ఇడుములు పెట్టినందుకై వసిష్ఠుఁడు అతనిని బకము అగునట్లు శాపము ఇచ్చెను. అందుకు విశ్వామిత్రుఁడు అతనికి ఆడేలు అగునట్లు ప్రతిశాపము ఇచ్చెను. ఇట్లు ఒండొరులు మాత్సర్యమున శపించుకొని పోరాడుచు ఉండు నవసరమున బ్రహ్మ వారిని శాంతవచనములచే అనునయించి వారి పోరాటమును ఉడిపి వారి పూర్వరూపములను మరల వారికి ఇచ్చి ఇరువురకును మైత్రి కలుగఁజేసి పోయెను.
== వినోద మాద్యమం ద్వారా హరిశ్చంద్రుడు ==
* [[సత్య హరిశ్చంద్ర]] సినిమాగా అనెక బాషలలో పలుసార్లు తీయబడినది. తెలుగు సినిమాగా మరియు నాటకంగా ఆంధ్రదేశంలో చాలా ప్రాముఖ్యత సంపాదించింది.
* [[రాజా హరిశ్చంద్ర]] పేరుతో, భారత తొట్టతొలి సినిమా (హిందీ), [[1913]] లో నిర్మింపబడినది. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినది. దీనిని [[దాదాసాహెబ్ ఫాల్కే]] నిర్మించాడు.
boreedysaikrishna 8th A
[[వర్గం:పురాణ పాత్రలు]]
|