ఇష్టం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
'''ఇష్టం ''' 2001 లో విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ నటి [[శ్రియా సరన్]] ఈ చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలో ప్రవేశించింది. ఈ చిత్ర సంగీతం విజయవంతమైనది. ఈ చిత్ర కధానాయకుడు చరణ్ కి ఇదే మొదటి మరియు ఆఖరి చిత్రం. 2012 మార్చి లో అతడు తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు.<ref name="Shriya's hero died of heart attack!!">http://www.gulte.com/movienews/5562/Shriyas-hero-died-of-heart-attack-</ref>
==కథ==
కార్తీక్ (చరభ్ ) ధనవంతుల కుటుంబానికి చెందిన అబ్బాయి. అతడికి చదువు పట్ల శ్రద్ద ఉండదు. నేహా ([[శ్రియ]]) , సుబ్బు ([[చంద్రమోహన్]]) కుమార్తె. ఈమె చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. కాలేజీలో కార్తీక్ శ్రియకు సీనియర్. ఈమెను బాగా ఏడిపిస్తుంటాడు. అనుకోకుండా కార్తీక్ వాళ్ళామ్మ లక్ష్మి ([[పూనం థిల్లాన్]]) ఒక ప్రమాదంలో చిక్కుకుని గాయపడితే , నేహా ఆమెను రక్షించి ఆసుపత్రిలో చేర్పిస్తుంది. తర్వాత ఈ క్రమంలో నేహా మరియు లక్ష్మి ఇద్దరూ మంచి స్నేహితులౌతారు. ఈ క్రమంలో నేహా కార్తీక్ తో ప్రేమలో పడుతుంది. తన కుమార్తె నేహాని లక్ష్మి కుమారుడికి ఇచ్చి పెళ్ళి చేయాలని తలంచిన సుబ్బు, అదే విషయాన్ని లక్ష్మిని అడుగుతాడు. ఆమె ఆశ్చర్యకరంగా ఈ ప్రతిపాదనని తిరస్కరిస్తుంది. ఎందుకన్నది మిగిలిన కథ.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/ఇష్టం_(సినిమా)" నుండి వెలికితీశారు