అబ్బిరాజుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అబ్బిరాజుపాలెం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[యలమంచిలి]] మండలానికి చెందిన గ్రామము
[[గోదావరి]] ప్రక్కన ఉన్న ఒక మంచి ఆరోగ్యకరమైన పల్లెటూరు. జనాభా సుమారు 10,000.ప్రజల ప్రధానమైన జీవనాధారం పంటలు. పంటలు- వరి, చెరకు.
తరచు వరదలు మమూలు గా వస్తూ ఉంటాయి. ఊరిలో గల ముఖ్యమైన దేవాలయాలు- వెంకటేశ్వర దేవాలయం మరియూ శివాలయం. మరియూ దుర్గాలయం. ఈమధ్య శివాలయం అభివృద్ది పరచబడింది.మరియూ శివాలయం ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో 25 అడుగుల సుందర ఆంజనేయ స్వామి వారి విగ్రహం నిర్మాణంలో గలదు. [[గోదావరి]] తీరమును ఆనుకొని నిర్మించుటచే ఇక్కడి వెంకటేశ్వరాలయమునకు సుదూరప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు.ఈ దేవాలయమును దక్షణ కాశీ అని పిలుస్తుంటారు.అదే దేవాలయమునకు కొద్ది దూరములో తాటి పాక, వెళ్ళేందుకు రేవు కలదు.ఇక్కడి నుండి పడవల ద్వారా ప్రతి రోజూ చలామంది తాటిపాకకు మరియు ప్రయాణిస్తూ ఉంటారు.
 
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/అబ్బిరాజుపాలెం" నుండి వెలికితీశారు