"వి.కె.ఆదినారాయణ రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
స్వాతంత్ర్యానంతరం ఇతడు జిల్లా కమ్యూనిస్టుపార్టీ నాయకుడిగా, వ్యవసాయ కూలీ సంఘం బాధ్యుడిగా, రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, జాతీయ సమితి సి.పి.ఐ కంట్రోలు కమీషన్ సభ్యుడిగా, విశాలాంధ్ర విజ్ఞాన సమితి గవర్నింగ్ బాడీ సభ్యుడిగా తన సేవలను అందించాడు. 1962లో గుత్తి నియోజకవర్గం నుండి శాసన సభకు ఎన్నికైనాడు.
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1761449" నుండి వెలికితీశారు