గోల్కొండ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox rail service
| name = Golconda Express
| image = 17202 Guntur bound Golconda Express at Aler 01.jpg
| image_width = 250px
| caption = Golconda Express with [[Indian locomotive class WAP-4|WAP4]] locomotive at [[Aler, Nalgonda district|Aler]]
| type = Express
| locale = [[Telengana]], [[Andhra Pradesh]]
| first =
| last =
| operator = [[South Central Railways]]
| ridership =
| start = [[Guntur Junction railway station|Guntur]]
| stops =
| end = [[Secunderabad Junction]]
| distance = {{convert|385|km|abbr=on}}
| journeytime = 8 hrs 15 min for both <br> upwards and downwards journey
| frequency = Daily
| class = AC Chair Car, Second Sitting, Unreserved
| seating = Yes
| sleeping = No
| autorack =
| catering =
| observation =
| entertainment =
| baggage =
| otherfacilities=
| stock =
| gauge = {{RailGauge|1676mm}}
| el =
| trainnumber = 17201 / 17202
| speed = {{convert|46.91|km/h|abbr=on}} average with halts
| Diesel Loco =
| Electric Loco = WAP4 Lallaguda Shed
| Reversal Loco Link =
| map = [[File:Golconda Express (SC-GNT) Intercity Express Route map.jpg|250px]]
| map_state =
}}
'''గోల్కొండ ఎక్స్ ప్రెస్''' రైలు తెలంగాణ రాష్ట్రంలోని [[సికింద్రాబాద్]] మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు మధ్య నడిచే ఇంటర్ లింక్ ఎక్స్ ప్రెస్. 17201/17202 నెంబర్లతో నడిచే ఈ రైలు భారతీయ రైల్వేలకు చెందిన దక్షిణ మధ్య రైల్వే డివిజన్ కు చెందినది. మొత్తం 383 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించేందుకు సుమారు 8 గంటల సమయం తీసుకుంటూ నెమ్మదిగా ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందింది. సికింద్రాబాద్, [[గుంటూరు]] మధ్య ఉన్న మొత్తం 24(గుంటూరు, సికింద్రాబాద్ సహా) స్టేషన్లలోనూ ఈరైలు ఆగుతుంది.