మాడా వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
 
==జీవిత విశేషాలు==
[[1950]], [[అక్టోబర్ 10]] న వెంకటేశ్వరరావు [[తూర్పు గోదావరి జిల్లా]], [[కడియం]] లో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో పలు నాటకాల్లో నటించారు. [[ముత్యాలముగ్గు]], [[చిల్లరకొట్టు చిట్టెమ్మ]] సినిమాలతో మాడకు మంచి గుర్తింపు లభించింది. మాడాకు అభినయ కళానిధి అనే బిరుదు ఉంది. చూడు పిన్నమ్మ అనే పాత్రతో మాడాకు మంచి గుర్తింపు వచ్చింది.<ref>[http://tnilive.com/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B1%82%E0%B0%A4/ మాడా కన్నుమూత]</ref>
 
==నేపథ్యము==