మైదాన హాకీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఒలింపిక క్రీడలు తొలగించబడింది; వర్గం:ఒలింపిక్ క్రీడలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగ...
పంక్తి 13:
== చరిత్ర ==
[[ఫైలు:Girlsfieldhockey.jpg|thumb|right|275px|మహిళల హాకీ, గడ్డిపై. 1970ల వరకూ ఆటలపోటీలలో గడ్డిమీదే ఆడబడిన హాకీ ఇప్పుడు కృత్రిమ మైదానాల మీద ఆడబడుతున్నది.]]
హాకీ లాంటి కఱ్ఱతో బంతిని కొట్టే ఆటలు అనాదిగా ఆడబడుతూనే ఉన్నాయి. ఆధునిక హాకీ మాత్రం ఇంగ్లాండులోని[[ఇంగ్లాండు]]లోని ప్రభుత్వ పాఠశాలలో మొదలైంది. మొదటి హాకీ సంఘము 1886లో స్ధాపింపబడినది. అంర్జాతీయంగా 1895లో ఆడబడినది ([[ఐర్లాండు]]3, [[వేల్సు]] 0). నిబంధనల board 1900లో స్థాపింపబడినది. ఒలింపిక్ క్రీడలలో 1908, 1920లో మరియి 1928 నుండి ప్రతి సారి ఆడబడుతున్నది.
 
భారతదేశానికి దీన్ని బ్రిటిష్‍వారు[[బ్రిటిష్‍]]వారు తీసుకువచ్చారు. మొదటి క్లబ్బు 1885 లో కోల్‍కతాలో ఏర్పడింది. తరువాతి పదేళ్ళలో [[బీటంన్ కప్పు]] మఱియు [[ఆఘా ఖాన్ కప్పు]] మొదలయ్యాయి. 1928లో భారతదేశం ఒలింపిక్ క్రీడలలో వారు ఆడిన ఐదు ఆటలు ప్రత్యర్థికి ఒక్క లక్ష్యం కూడా ఇవ్వకుండా నెగ్గి బంగారు పథకాన్ని గెలుచుకుంది. అప్పటినుండి 1956 వరకు ప్రతి సారి భారత్ కే స్వర్ణం దక్కింది. 1964 మఱియు 1980 లలో కూడా భారత్ దే స్వరణం. 1960, 1968 మఱియు 1984లలో పాకిస్తాన్ నెగ్గింది.
1970లలో కృత్రిమ మైదానాలను పోటీలలో ఉపయోగించడం మొదులు పెట్టారు. గడ్డి బదులుగా దీనిని వాడడం హాకీ క్రీడనే మార్చివేసింది. ఆట చాలా వేగవంతమైంది. కొత్త వ్యూహములు చోటు చేసుకున్నాయి, వాటికి అనుగుణంగా నిబంధనలు కూడా మార్చబడ్డాయి. దీనితో హాకీ పై భారత్ పాక్ ల ఆధిపత్యం క్షీణించింది. దీనికి కారణం కృత్రిమ మైదానాలను నిక్షిప్తించడం చాలా వెలతో కూడిన విషయమవడం. ధనిక దేశాలకు ఇది అడ్డంకు కాలేదు. పైగా భారత పాక్‌లలో, దీనిని గ్రామీణ ప్రాంతలలో ఎక్కువ ఆడుదురు.
 
"https://te.wikipedia.org/wiki/మైదాన_హాకీ" నుండి వెలికితీశారు