రాక్షస గూళ్లు: కూర్పుల మధ్య తేడాలు

చి విలీనం
పంక్తి 8:
రాతి పలకలతో పెట్టె వలె నిర్మించి, పైన మూత వలె పెద్ద రాతి పలకను ఉంచెడి లోహ యుగం నాటి సమాధులను '''డాల్మెన్‌లు ''' అంటారు. రాతి పలకకు ఒకవైపు పెద్ద రంధ్రం ఏర్పాటు చేస్తారు. ఈ రాతి పెట్టెను భూమి ఉపరి భాగంలో ఉంచి, శవంతో పాటు, మృతుడు వాడిన వస్తువులను అందులో ఉంచి పైన రాతి పలకను ఉంచెడివారు.
=== డాల్మెన్ సమాధి ప్రాంతాలు ===
[[వాడవల్లి]], [[శిరిపురం]], [[వెల్లటూరు]], [[చిట్యాల]]
తాడ్వాయి
 
== సిస్త్‌లు ==
పెద్ద గోయి తీసి రాతి పలకలతో సిద్ధపరచిన పెట్టెను శవంతో పాటు భూస్థాపితం చేసి, చుట్టూ వృత్తాకారంలో పెద్ద పెద్ద రాతిగుండ్లను పేర్చి సురక్షితమొనర్చిన సమాధులను '''సిస్త్‌లు ''' అని అంటారు.
"https://te.wikipedia.org/wiki/రాక్షస_గూళ్లు" నుండి వెలికితీశారు