నాయని సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| birth_place = [[ప్రకాశం]] జిల్లా [[పొదిలి]]
| native_place =
| death_date = [[1978జూలై 8]], [[జూలై 81978]]
| death_place =
| death_cause =
పంక్తి 36:
| weight =
}}
'''నాయని సుబ్బారావు''' తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు.
 
'''నాయని సుబ్బారావు''' ([[అక్టోబర్ 29]], [[1899]] - [[జూలై 8]], [[1978]]) తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు.

== జననం ==
సుబ్బారావు [[అక్టోబర్ 29]], [[1899]]న [[ప్రకాశం]] జిల్లా [[పొదిలి]] పట్టణములో జన్మించాడు.


ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన ''సౌభద్రుని ప్రణయ యాత్ర'' అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశాడు.
 
సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి [[నాయని కృష్ణకుమారి]] ఈయన కూతురు. [[విశ్వనాథ సత్యనారాయణ]], తన [[వేయి పడగలు]] నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.
Line 46 ⟶ 51:
హైదరాబాదుకు వచ్చిన కొత్తలో వివిధ అంశాలపై వ్రాసిన 25 ఖండికలను భాగ్యనగర కోకిల అనే కావ్యంగా ప్రకటించాడు.
 
== మరణం ==
నాయని సుబ్బారావు [[1978]], [[జూలై 8]]న మరణించాడు.
 
"https://te.wikipedia.org/wiki/నాయని_సుబ్బారావు" నుండి వెలికితీశారు