1906: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
* [[ఫిబ్రవరి 18]]: [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] పూర్వ సర్‌సంఘ్‌చాలక్ [[గురు గోల్వాల్కర్]] జన్మించాడు.
* [[జూన్ 30]]: [[నేపాల్]] రాజుగా పనిచేసిన త్రిభువన్.
* [[జూలై 5]]: [[ఘంటసాల బలరామయ్య]], తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు. (మ.1953)
* [[జూలై 12]]: [[పువ్వాడ శేషగిరిరావు]], ప్రముఖ తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981)
* [[జూలై 23]]: [[చంద్రశేఖర్ ఆజాద్]], [[భారత్|భారత]] స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (మ.1931)
"https://te.wikipedia.org/wiki/1906" నుండి వెలికితీశారు