గోవిందరాజు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హోమియోపతి వైద్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
 
'''గోవిందరాజులు సుబ్బారావు''' ([[1895]] - [[అక్టోబరు 29]], [[1959]]) వైద్యులు, సాహిత్య ప్రియులు, రచయిత, తెలుగు సినిమాలలో మరియు నాటకాలలో తొలితరం నటుడు.
 
వీరు [[1895]] సంవత్సరంలో జన్మించారు. వీరు వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణులై డాక్టరుగా [[తెనాలి]]లో స్థిరపడి, దానివలన పేరుప్రతిష్టలు సంపాదించారు. తరువాత కాలంలో వీరు [[హోమియోపతి]] వైద్యానికి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించారు. అణు విజ్ఞానాన్ని చదివి, [[ఐన్ స్టీన్]]తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. అయితే ఆంధ్ర రాష్ట్రమంతా మంచి పేరు తెచ్చిపెట్టింది వీరి నటనా వైదుష్యం.
పంక్తి 48:
వీరు విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవారు. ఆంగ్లంలో 'ఇనార్గానిక్ ఎవల్యూషన్' అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించారు.
 
== మరణం ==
వీరు [[చెన్నై]]లోని స్వగృహంలో [[అక్టోబరు 29]], [[1959]] సంవత్సరంలో పరమపదించారు.
 
 
==చిత్ర సమాహారం==
 
*[[భాగ్యరేఖ]] (1957)
*[[పాండురంగ మహత్యం]] (1957)