1915: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* [[జూన్ 6]]: [[చండ్ర రాజేశ్వరరావు]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, [[తెలంగాణా సాయుధ పోరాటం]] లో నాయకుడు. (మ.1994)
* [[జూన్ 24]]: [[పాలగుమ్మి పద్మరాజు]], ప్రముఖ తెలుగు రచయిత. (మ.1983)
* [[జూలై 13]]: [[గుత్తి రామకృష్ణ]], ప్రముఖ కథకుడు, పాత్రికేయుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)
* [[జూలై 26]]: [[ప్రగడ కోటయ్య]], ప్రముఖ సంఘ సేవకులు.
* [[సెప్టెంబరు 27]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు ./[మ.2012]
"https://te.wikipedia.org/wiki/1915" నుండి వెలికితీశారు