పరిచారిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
పరిచారిక ఉండే పెట్టె లోపల విద్యుత్ సరఫరాకి కేటాయించిన స్థలంలో మూడు విద్యుత్ సరఫరా వనరులు (3 power supplies) పడతాయి. వీటిలో ఒకటి భంగపడినా మిగిలిన రెండు దన్నుగా నిలుస్తాయి కనుక భంగపడ్డ విద్యుత్ వనరుల పెట్టె (module) ని బయటకి లాగేసి కొత్తది జొప్పించవచ్చు – పరిచారికని ఆపనవసరం లేకుండా. దీన్ని “వేడి మార్పు” (hot swapping) అంటారు.
 
* (5) తప్పులని సరిచేసే సంక్షిప్త లిపితో ఉన్న కొట్టు (Error Correcting Code RAM or Self-testing RAM): ఇలాంటి హంగులు అన్నీ కావాలంటే తడిపి మోపెడు అవుతుంది కనుక ఎవరికి కావలసిన హంగులు వారు కొనుక్కుంటారు. టూకీగా ఇదీ పరిచారికల కథ.
 
==మూలాలు==
 
"https://te.wikipedia.org/wiki/పరిచారిక" నుండి వెలికితీశారు