అల్యూమినియం నైట్రైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
అల్యూమినియం నైట్రైడ్ ఒకరసాయన సమ్మేళనపదార్ధం.ఇది ఒక అకర్బన సంయోగపదార్ధం.ఈ సంయోగ పదార్ధం రసాయన సంకేతపదం AlN.[[అల్యూమినియం]] మరియు [[నైట్రోజన్]] మూలక [[పరమాణు]] సంయోగం వలన అల్యూమినియం నైట్రైడ్ ఏర్పడినది.
==భౌతిక లక్షణాలు==
అల్యూమినియం నైట్రైడ్ తెల్లగా లేదా పాలిపోయిన [[పసుపు]] [[రంగు]] కల్గిన ఘనపదార్ధం.అల్యూమినియం నైట్రైడ్ అణుభారం 40.9882 గ్రాములు /మోల్. 25°C వద్ద అల్యూమినియం నైట్రైడ్ [[సాంద్రత]] 3.260]] గ్రాములు /సెం.మీ<sup>3</sup>.అల్యూమినియం నైట్రైడ్ సంయోగ పదార్ధం [[ద్రవీభవన స్థానం]] 2,200°C (3,990°F;2,470 K).