"అల్యూమినియం నైట్రైడ్" కూర్పుల మధ్య తేడాలు

==స్థిరత్వం-రసాయన ధర్మాలు==
అల్యూమినియం నైట్రైడ్ జడమైన వాతావరణంలో, అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరత్వం కల్గిఉండును.పీడన రహితస్థితి(vacuum)లో 1800 °C వద్ద అల్యూమినియం నైట్రైడ్ వియోగం చెందును.గాలిలో 700 °C ఉష్ణోగ్రత కు పైగా వేడిచేసిన ఉపరితల ఆక్సిడేసన్ జరుగును.సాధారణ గదిఉష్ణోగ్రత వద్ద కూడా 5-10 nm మందమున్న ఉపరితల ఆక్సైడ్ పొరలు ఏర్పడుట గమనించవచ్చును.ఈ విధంగా ఏర్పడిన ఆక్సైడ్ పొర1370 °C ఉష్ణోగ్రత వరకు సంయోగపదార్ధం ఆక్సీకరణ చెందకుండా నిలువరించును. 1370°C ఉష్ణోగ్రత దాటిన బల్క్ ఆక్సిడేసన్ సంభవించును. [[హైడ్రోజన్]] మరియు [[కార్బన్ డయాక్సైడ్]] వాయుయుతపరిసరాలలో/వాతావరణంలో 980 °C వరకు అల్యూమినియం నైట్రైడ్ స్థిరంగా ఉండును.
ఖనిజ ఆమ్లాలలో అల్యూమినియం నైట్రైడ్ గ్రైన్‌బౌండరి దాడివలన నెమ్మదిగా కరుగును.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1762753" నుండి వెలికితీశారు