క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
శ్రీరామనవమి సందర్భంగా, ఈ గ్రామంలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని, వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. [4]
===శ్రీ వాల్మీకి దేవస్థానం===
ఈ ఆలయంలో, 2015,అక్టోబరు-27వ తేదీ మంగళవారంనాడు, వాల్మీకి జయంతి సందర్భంగా విశేషపూజలు నిర్వహించినారు. గ్రామోత్సవం నిర్వహించినారు. ఈ సందర్భంగా, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించినారు. [57]
 
== గణాంకాలు ==