కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 159:
=== చరిన్ కాన్యాన్ ===
చరిన్ కాన్యాన్ 80 కి.మీ పొడవు ఉంటుంది. ఇది నార్తెన్ తియాన్ షన్ (స్వర్గ పర్వతశ్రేణి) సమీపంలో చరిన్ నదీ తీరంలో ఉంటుంది. ఇది ఆల్మటీకీ తూర్పున 200 కి.మీ దూరంలో ఉంది. కాన్యాన్ ఆర్చీలు 150-300 మీ ఎత్తున ఉంటాయి. అరుదుగా ఉండే యాష్ ట్రీలకు(ఫ్రాక్సియస్ సొగ్డియానా) కాన్యాన్ అనుకూల ప్రదేశంగాఉంది. ఈ చెట్లు హిమయుగం నుండి ప్రస్తుత కాలం వరకు జీవికసాగిస్తున్నాయి. ఇవి కొన్ని ఇతరప్రాంతాలలో కూడా ఉన్నాయి..{{ఃఈcitation needed|date=January 2014}}
=== బిగాచ్ క్రేటర్ ===
[[Bigach crater]], at {{coord|48|30|N|82|00|E|}}, is a [[Pliocene]] or [[Miocene]] [[asteroid]] [[impact crater]], {{convert|8|km|0|abbr=on}} in diameter and estimated to be 5±3-million years old.
కజకస్తాన్‌లో ఉన్న బిగాచ్ క్రేటర్‌ను ప్లియోసెన్ లేక మియోసెన్ క్రేటర్ వర్గానికి చెందిన ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ క్రేటర్. ఇది 8కి.మీ వ్యాసం కలిగి ఉంది. ఇది 5-3 మిలియన్ సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు. ఇది 48-30 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 82-00 తూర్పు రేఖాంశంలో ఉంది.
 
==విభాగాలు==
"https://te.wikipedia.org/wiki/కజకస్తాన్" నుండి వెలికితీశారు