కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 237:
2014 అక్టోబర్ కజకస్తాన్ మొదటిసారిగా 14 సంవత్సరాల కాలవ్యవధితో ఓవర్సీస్ డాలర్ బాండులను విడుదల చేసింది. <ref name=bloom1>{{cite news|title=Kazakhstan Sells First Overseas Dollar Bonds in 14 Years|url=http://www.bloomberg.com/news/2014-10-06/kazakhstan-sells-first-overseas-dollar-bonds-in-14-years.html|agency=Bloomberg | first=Katia|last=Porzecanski|date=6 October 2014}}</ref> కజకస్తాన్ 2014 అక్టోబర్ 14న 2.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన 10-30 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన బాండులను విడుదల చేసింది. <ref name="bloom1"/> కజకస్తాన్ 1.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన 10 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన బాండులను విడుదల చేసింది. <ref name="bloom1"/> 11 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన బిడ్స్‌ను జారీ చేసింది. <ref name="bloom1"/>
 
===ఆర్ధిక పోటీతత్వం===
===Economic competitiveness===
2013 లో 50 అత్యధిక కాంపిటీటివ్ కంట్రీస్ (పోటీదేశాలలో) కజకస్తాన్ ఒకటిగా గుర్తించబడడం మరియు " వరల్డ్ ఎకనమిక్ ఫొరం " గ్లోబల్ కాంపిటీటీవ్నెస్ రిపోర్ట్ కజకస్తాన్ 2014-2015 ఆర్ధిక స్థితిని నిలబెట్టుకుంది. <ref name=AT1>{{cite web|title=Staying Competitive in a Toughening External Environment|url=http://www.astanatimes.com/2014/09/staying-competitive-toughening-external-environment/|website=astanatimes.com}}</ref>
" కామంవెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ " దేశాలలో పోటీలో కజకస్తాన్ సంస్థలు, ఇంఫ్రాస్ట్రక్చర్, మేక్రో ఎకనమిక్ ఎంవిరాన్మెంట్, ఉన్నత విద్య మరియు శిక్షణ, గుడ్స్ మార్కెట్ ఎఫీషియంసీ, లేబర్ మార్కెట్ డెవెలెప్మెంట్, సాంకేతికత, మార్కెట్ సైజ్, వ్యాపారం మరియు పరిశోధనలు మొదలైన వాటిలో ప్రధమస్థానంలో ఉంది. ప్రాధమిక విద్య మరియు ఆరోగ్యసంరక్షణలలో మాత్రం వెనుకబడి ఉంది. <ref name="AT1"/><ref name="AT1"/>
"https://te.wikipedia.org/wiki/కజకస్తాన్" నుండి వెలికితీశారు