శ్రీనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శ్రీనాధ → శ్రీనాథ (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 1:
{{వికీకరణ}}
''''''[[దస్త్రం:Portrait of Srinadha Kavi Sarvabhouma.JPG|250px|right|thum|శ్రీనాథ కవిసార్వభౌముని చిత్రపటం]]
చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది.
 
== రాజాశ్రయం ==
శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించినాడు. వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించినారు.
"https://te.wikipedia.org/wiki/శ్రీనాథుడు" నుండి వెలికితీశారు