క్షీరదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
పంక్తి 37:
* నాలుగు గదుల [[గుండె]] ఉంటుంది. సంపూర్ణ ద్వంద్వ ప్రసరణ జరుగుతుంది. రెండు లయారంబకాలు 1. సిరాకర్ణికా కణుపు (Sino-atrial Node), 2. కర్ణికాజఠరికా కణుపు (Atrio-ventricular Node).
* [[ఎర్ర రక్తకణాలు]], కేంద్రక రహిత, ద్విపుటాకార గుండ్రంగా ఉంటాయి
* మస్తిష్క అర్ధగోళాలు పెద్దవి, ముడుతలను ప్రదర్శిస్తాయి. ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో అడ్డగా పట్టీ వంటి నాడీ పదార్ధం (కార్పస్ కల్లోసమ్) ఉంటుంది. [[అనుమస్తిష్కం]] పెద్దది, ద్రుఢంగా ఉంటుంది. 12 జతల కపాల నాడులుంటాయి.
* బాహ్య, మధ్య, అంతర్ [[చెవి]] అని మూడు భాగాలుంటాయి.
* [[మూత్రపిండాలు]] అంత్యవృక్కాలు.
"https://te.wikipedia.org/wiki/క్షీరదాలు" నుండి వెలికితీశారు