కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 212:
[[File:Kazakhstan 2030 billboard.jpg|thumb|"Kazakhstan 2030", billboard promoting the president's economic plan. 2008 photo in Almaty.]]
2004 సెప్టెంబర్‌లో దిగువసభ మజిల్లిస్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో అధ్యక్షుడు నజర్బయేవ్ నాయకత్వం వహించిన నూర్- ఓటన్ పార్టీ ఆధిఖ్యత వహించింది. అధ్యక్షుని కుమార్తె స్థాపించిన అగారియన్ - ఇండస్ట్రియల్ బ్లాక్, అసర్ పార్టీ మిగిలిన స్థానాలను గెలిచాయి. అధికారికంగా నమోదుచేయబడిన ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో పోటీచేసి ఒకే స్థానంలో మాత్రం విజయం సాధించింది. ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ మరియు కోపరేషన్ ఇన్ యూరప్ ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరలేకపోయిందని అభిప్రాయం వెలిబుచ్చాయి.
1999 లో కజకస్తాన్ " కౌంసిల్ ఆఫ్ యూరప్ పార్లమెంటరీ అసెంబ్లీ " పర్యవేక్షణ అంతస్థు కొరకు అభ్యర్ధించింది. అయినప్పటికీ అసెంబ్లీ కజకస్థాన్ అభ్యర్ధనను అంగీకరించలేదు. కజకస్థాన్ డెమాక్రసీ మరియు మానవ హక్కుల సంరక్షణ అభివృద్ధి చేసేవరకు అంతస్థు ఇవ్వడానికి వీలుకాదు అని కారణం చూపుతూ అభ్యర్ధన త్రోసివేయబడింది. 2005 డిసెంబర్ 4న నూర్ సుల్తాన్ నజర్బయేవ్ తిరిగి ఎన్నిక చేయబడ్డాడు. ఎలెక్టోరల్ కమీషన్ నజర్బయేవ్ 90% ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. " ది ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ మరియు కోపరేషన్ ఇన్ యూరప్ " ఎన్నికలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోలేదని అయినప్పటికీ ఎన్నికల నిర్వహణలో కొంత అభివృద్ధి జరిగిందని భావించారు. <ref>{{cite news |url=http://www.bloomberg.com/apps/news?pid=10000087&sid=a2ml5vt5j2_M&refer=top_world_news |title=Kazakhstan's Nazarbayev Wins Re-election With 91% of Vote |publisher=Bloomberg.com |date=5 December 2005 |accessdate=1 June 2010}}</ref>2007 ఆగస్ట్ 17న దిగువ సభకు నిర్వహించిన ఎన్నికలలో నూర్- ఒతాన్ సంకీర్ణ పార్టీ విజయం సాధించింది. అసర్ పార్టీ మరియు అగారియన్ పార్టీలతో కూడిన సంకీర్ణ పార్టీ 88% స్థానాలను గెలిచాయి. ప్రతిపక్షపార్టీలలో ఏదీ 7% స్థానాల స్థాయికి చేరలేదు. ఎన్నికలలో అక్రమాలు <ref>{{cite news |url=http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6952452.stm |title=World|Asia-Pacific|Kazakh poll fairness questioned |publisher=BBC News |date=19 August 2007 |accessdate=1 June 2010}}</ref><ref>{{cite news |url=http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/6949764.stm |title=World|Asia-Pacific|Q&A: Kazakhstan parliamentary election Kazakh poll fairness questioned |publisher=BBC News |date=17 August 2007 |accessdate=1 June 2010}}</ref> మరియు దౌర్జన్యం జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. <ref>{{cite news| url=http://www.dailymail.co.uk/news/article-1373307/Election-monitors-slam-Kazakh-vote-returned-president-power-95-ballot-sham.html#ixzz2QpqJadyF | location=London | work=Daily Mail | title=Election monitors slam Kazakh vote which returned president to power with 95% of ballot as 'sham' | date=4 April 2011}}</ref>2011లో నిర్వహించిన అధ్యక్షుడు నజర్బయేవ్ 95.54% ఓట్లు సాధించాడు. వీటిలో 89.9% నమోదుచేసుకున్న ఓటర్లు భాగస్వామ్యం వహించినవి. <ref>{{cite news|url=http://www.huffingtonpost.com/daniel-witt/kazakhstans-presidential-_b_847612.html |title=Daniel Witt: Kazakhstan's Presidential Election Shows Progress |publisher=Huffingtonpost.com |date=4 November 2011 |accessdate=4 August 2012}}</ref> <ref>Nazarbayev, Nursultan (28 March 2011). [http://www.washingtonpost.com/opinions/kazakhstans-steady-progress-toward-democracy/2011/03/28/AF1XPKCC_story.html Kazakhstan’s steady progress toward democracy]. Washington Post</ref> 2015 ఏప్రెల్ 26 5వ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబడ్డాయి.<ref name=foxnews2>{{cite news|title=Nearly 10 mn voters to head to polls to elect Kazakh president|url=http://latino.foxnews.com/latino/politics/2015/04/25/nearly-10-mn-voters-to-head-to-polls-to-elect-kazakh-president/|website=http://latino.foxnews.com/ | date=25 April 2015}}</ref> నూర్ సుల్తాన్ నజర్బయేవ్ తిరిగి 97.7% ఓట్లతో విజయం సాధించాడు.
<ref name=rt1>{{cite web|title=Kazakhstan strongman leader re-elected with 97.7% amid record voter turnout|url=http://rt.com/news/253157-kazakhstan-president-election-turnout/|website=http://rt.com/}}</ref>
|