వరిఘేడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=1 using AWB
పంక్తి 96:
కొత్తగా కొన్న వాహనం గాని స్థిరాస్థికి సంభంధించిన పేపర్లు గాని పుట్టిన బిడ్డలను ఇలా ప్రతి వాటిని ఇక్కడ పూజకు తీసుకు వచ్చి పూజలు చేసి, తాయెత్తులు కట్టి ఉపయోగించుట పరిపాటి. ప్రతి రోజూ వందల మంది వివిద ప్రదేశాల నుండి వచ్చి కోళ్ళు కోయడం అక్కడే వండి భోజనాదులు చేయడం చేస్తుంటారు. అటుగా వెళ్ళే ప్రతి వాహనం ఇక్కడ తప్పక ధర్శనం కోసం ఆపటం చేస్తుంటారు.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 4,133 - పురుషుల సంఖ్య 2,063 - స్త్రీల సంఖ్య 2,070 - గృహాల సంఖ్య 1,248
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3956.<ref name="censusindia.gov.in"/> ఇందులో పురుషుల సంఖ్య 1978, మహిళల సంఖ్య 1978, గ్రామంలో నివాస గృహాలు 994 ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/వరిఘేడు" నుండి వెలికితీశారు