ఏటుకూరి బలరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''ఏటుకూరి బలరామమూర్తి''' ప్రముఖ మార్క్సిస్టు మేధావి, చరిత్ర రచయిత మరియు జర్నలిస్టు.
==బాల్యము విద్యాభ్యాసము==
ఏటుకూరి బలరామమూర్తి 1918 సెప్టెంబర్ 3 న ఏటుకూరు ([[గుంటూరు జిల్లా]]) నందు జన్మించారు. ఇతని తండ్రి ఏటుకూరి సీతారామయ్య బ్రహ్మ సమాజ అభిమాని కావడంతో ఆయన సంస్కరణాభిలాష, శాస్త్రీయ, చారిత్రిక దృష్టి బలరామమూర్తిని ప్రభావితం చేసాయి. 1937 లో గుంటూరులోని[[గుంటూరు]]లోని ఆంద్రా క్రిస్టియన్ కాలేజిలో చదువుతున్నప్పుడే బలరామమూర్తికి మార్క్సిస్టు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. ఏ.సి. కళాశాలలో బి.ఎ పూర్తి చేసిన తరువాత [[జర్నలిజం]] వృత్తిలో వుంటూనే ప్రైవేటుగా ఎం.ఎ సోషియాలజీ పూర్తిచేశారు.
 
==ఉద్యోగం==