లక్ష్మీరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సి.లక్ష్మీరాజ్యం''' [[తెలుగు సినిమా]] నటి మరియు నిర్మాత. [[1922]]లో జన్మించిన లక్ష్మీరాజ్యం 1934లో విడుదలైన [[శ్రీకృష్ణ లీలలు]] సినిమాలో బాలనటిగా నటించింది. ఈమె [[తెనాలి]]కి చెందిన [[కె.శ్రీధరారావునుశ్రీధరరావు]]ను వివాహమాడినది. వీరు 1951లో రాజ్యం పిక్చర్స్ అను సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి [[నందమూరి తారక రామారావు]]తో అనేక సినిమాలు తీశారు. వాటిలో ప్రముఖమైనది 1963లో విడుదలైన [[నర్తనశాల]]. ఈ సినిమా జకర్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవములో రెండు బహుమతులు గెలుచుకున్నది. ఈ చిత్రప్రదర్శనకు గాను లక్ష్మీరాజ్యం ఇతర సినిమా బృందముతో జకర్తా వెళ్ళినది. లక్ష్మీరాజ్యం నిర్మించిన ఇతర చిత్రాలలో [[హరిశ్చంద్ర]], [[శ్రీకృష్ణ లీలలు]], [[శకుంతల (1966 సినిమా)|శకుంతల]], [[దాసి]] మరియు [[మగాడు]] ఉన్నవి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీరాజ్యం" నుండి వెలికితీశారు