లక్ష్మీరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సి.లక్ష్మీరాజ్యం''' [[తెలుగు సినిమా]] నటి మరియు నిర్మాత. [[1922]]లో జన్మించిన లక్ష్మీరాజ్యం 1934లో విడుదలైన [[శ్రీకృష్ణ లీలలు]] సినిమాలో బాలనటిగా నటించింది. ఈమె [[తెనాలి]]కి చెందిన [[కె.శ్రీధరరావు]]ను వివాహమాడినది. వీరు 1951లో రాజ్యం పిక్చర్స్ అను సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి [[నందమూరి తారక రామారావు]]తో అనేక సినిమాలు తీశారు. వాటిలో ప్రముఖమైనది 1963లో విడుదలైన [[నర్తనశాల]]. ఈ సినిమా జకర్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవములో రెండు బహుమతులు గెలుచుకున్నది. ఈ చిత్రప్రదర్శనకు గాను లక్ష్మీరాజ్యం ఇతర సినిమా బృందముతో జకర్తా వెళ్ళినది. లక్ష్మీరాజ్యం నిర్మించిన ఇతర చిత్రాలలో [[హరిశ్చంద్ర]], [[శ్రీకృష్ణ లీలలు]], [[శకుంతల (1966 సినిమా)|శకుంతల]], [[దాసి]], [[రంగేళి రాజా]] మరియు [[మగాడు]] ఉన్నవి.
 
ఈమె భర్త శ్రీధరరావు జూలై 29, 2006 రాత్రిన మద్రాసులోని తమ స్వగృహములో మరణించాడు.<ref>http://www.idlebrain.com/news/2000march20/news275.html</ref>
పంక్తి 7:
*[http://just-tollywood.blogspot.com/2007/04/lakshmi-rajyam.html జస్ట్ టాలీవుడ్లో లక్ష్మీరాజ్యం గురించి]
 
==బయటి లింకులు==
*{{ఐఎండీబీ పేరు|0127364}}
[[వర్గం:1922 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీరాజ్యం" నుండి వెలికితీశారు