హరనాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
== జననం ==
ఈయన [[1936]] లో [[సెప్టెంబర్ 2]] న తూర్పుగోదావరి [[గొల్లప్రోలు]] మండలం [[రాపర్తి]] గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు దంపతులకు జన్మించారుజన్మించాడు. ఈయనకు కుమారుడు శ్రీనివాస రాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు [[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] అనే సుప్రసిద్ధ గంధ రచయిత.
 
కళాశాలలో చదువుకునే రోజుల్లో హరనాథ్ అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. 60 వ దశకంలో హరినాధ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందారుపేరొందాడు. ఈయన తొలి సినిమా అయిన [[మా ఇంటి మహాలక్ష్మి (1959 సినిమా)|మా ఇంటి మహాలక్ష్మి]] 1959 లో [[హైదరాబాద్]] సారధీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాద్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు.<ref>http://www.cinegoer.com/titbitsarchives/janmar2006.htm</ref> [[నందమూరి తారక రామారావు]] నిర్మించిన [[సీతారామకళ్యాణం]] అనే సినిమాలో శ్రీరాముడుగా నటించారునటించాడు. 1967 లో నిర్మించిన భీష్మ లో శ్రీకృష్ణుడు గా నటించారునటించాడు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించారునటించాడు. చివరి దశలో మధ్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిధి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా... [[చిరంజీవి]] నటించిన, [[నాగు]] సినిమాలో తండ్రి పాత్ర పోషించాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/హరనాథ్" నుండి వెలికితీశారు