హైందవ థర్మపోలీలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రాచీన [[గ్రీసు]] దేశంలో [[థర్మపోలీ]] అనే కనుమ వద్ద జరిగిన [[యుద్ధం]] జగత్ప్రసిద్ధి పొందింది. జర్జిస్ అనే రాజు మరో రాజ్యంపైకి దండెత్తి వస్తుండగా అడ్డుకోలేమని తెలిసి కూడా ఏ కొద్ది సేపు అరికట్టినా చాలన్న లక్ష్యంతో లియోనిదాస్ అనే వీరుడు తన వద్దనున్న కొద్దిపాటి సైన్యంతో అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. వేలాదిమంది సైన్యాన్ని అడ్డుకోబోతే తమకు మృత్యువు తప్పదనీ, ఒకవేళ ప్రయత్నించినా పూర్తిగా ఓడించలేమనీ తెలిసి కూడా ఆయన చేసిన ఆ వీరోచితమైన పోరాటం ప్రపంచ చరిత్రలో మరపురానిదిగా నిలిచింది. భారతదేశ చరిత్రలో కూడా విదేశీ మూకలు దండెత్తి వస్తుండగా దేశాన్నీ, ధర్మాన్నీ నిలుపుకునేందుకు పూర్తిగా తెగించి పోరాడిన ఘట్టాలు ఈ పుస్తకంలో నమోదుచేశారు.
 
==విషయ సూచిక==
పంక్తి 12:
* అబ్దుల్ రజాఖ్
* అభయచంద్ - నిర్భయచంద్
* [[గురుగోవింద్ |గురుగోవింద్]]
* బలభద్రుడు
* [[సోమనాద్రి]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/హైందవ_థర్మపోలీలు" నుండి వెలికితీశారు