సాళ్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:BT cotton field. 9.8.13.JPG|thumb|right|వరుసలుగా (సాళ్ళు)గా నాటిని ప్రత్తి మొక్కలు]]
[[దస్త్రం:Ground nut field.JPG|thumb|left| సాళ్ల పద్దతిలో మొలచిన వేరుశనగ మొక్కలు]]
[[పొలం|పొలాలలో]] మొక్కకు మొక్కకు మధ్య ఉండవలసిన దూరం కొరకు ఒక క్రమ పద్ధతిలో నాటిన వరుస క్రమాన్ని సాళ్లు అంటారు.
 
సాళ్ల పద్ధతి ప్రకారం నాటిన మొక్కల మధ్య దూరం [[పొడవు]] మరియు వెడల్పులు సమానంగా ఉంటాయి. మొక్కలు మరియు పైర్లను సాళ్లలో నాటుట వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి.
 
వరి, మొక్కజొన్న వంటి పైర్లను చాలా దగ్గర, దగ్గర నాటవలసి ఉంటుంది. సరైన వరుస క్రమంలో నాటని ఇటువంటి పైర్లలో అడుగు పెట్టడం చాలా కష్టం. అనేక కారణాల దృష్ట్యా పొలంలో నడువవలసి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/సాళ్లు" నుండి వెలికితీశారు