పల్లెల్లో వినోద కార్యక్రమాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Incomplete temple of dharmaraaja at kommirreddigaari palli.JPG|thumb|right|కొమ్మిరెడ్డి గారి పల్లె వద్ద అసంపూర్ణంగా ఉన్న పాండవుల ఆలయం. మహాభారతం జరిగేది ఇక్కడే. కొమ్మిరెడ్డి గారి పల్లెలో తీసిన చిత్రం]]
'''పల్లెవాసుల వినోద కార్యక్రమాలు''' గా [[బుర్రకథ]], [[హరికథ]], జాతరలు, సర్కస్, [[మోడి]], మహా భారత నాటకము, వీధి నాటకాలు, భజనలు, [[కోలాటము]] మొదలైనవి ఉన్నాయి. పల్లెవాసులకు గతంలో, అనగా టి.వి.లు పూర్తిగాను, సినిమాలు పెద్ద పట్టణాలలో తప్ప పల్లెల్లో లేని కారణంగా, ఆకాలంలో ఇటువంటి కార్యక్రమాలే పల్లె ప్రజలకు వినోద కార్యక్రమాలుగా ఉండేవి.
===కథా కాలక్షేపం===
;===[[బుర్ర కథ]]:===
బుర్ర"బుర్రకథ" అనే వినోద కార్యక్రమంలో కథా కారులు ముగ్గురు ఉంటారు. ప్రధాన పాట గాడుపాటగాడు, ఇద్దరు వంత పాట గాళ్లు: వీరిఉంటారు. వేషవీరి ధారణవేషధారణ సాధారణమే. కాని పాట పాడుతూ కథ చెప్పుతుంటే ప్రజలకు వారు అయా పాత్రల రూపంలోనే కనిపించి మైమరచిపోతారు. వీరిని ఒక్కో ఊరి వారు ఆ రాత్రికి కథ చెప్పడానికి ఒప్పించు కుంటారు. వారు ఎక్కువగా బాలనాగమ్మ కథ, కావమ్మ కథ, కాటమరాజు కథ, మొదలగు కథలను చెప్పేవారు. ప్రధాన కథకుడు....., ''వినరా భారత వీర కుమారా విజయము నీదేరా''...... అంటే మిగతా ఇద్దరు ''తందాన తానా....'' అని [[వంత]] పాడుతారు. బాలనాగమ్మ కథ చెపుతుంటే ఆ కథలో బాలనాగమ్మ పడే కష్టాలను పాటలతో వాళ్లు వర్ణించి చెపు తుంటేచెపుతుంటే కంట నీరు పెట్టని వారుండరు. అలాగే మాయల పకీరు బాల నాగమ్మను పెట్టే కష్టాలను వర్ణిస్తుంటే వీక్షకులు కోపంతో ఊగి పోతుంటారు. కావమ్మ కథ మరీ దుఖఃపూరితమైనది. కథ వింటూ బోరున ఏడ్చే వారు ఆడవారు. ఇది సుమారు రెండు గంటలు సాగేది. ఎవరికి వారు వారి ఊర్లో నడి వీధిలో జరిగే ఈ బుర్ర కథను వీక్షించి ఆనందించే ప్రక్రియ ఇది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలోనూ.... ఆ తర్వాతి కొన్ని సంవత్సరాల పాటు.... ఈ బుర్ర కథలో [[సుభాస్ చంద్ర బోసు]] కథను అనేక సార్లు వినిపించారు. అది చాలా ప్రాచుర్యం పొందింది. స్వాతంత్ర్య భారతంలో మొదటి సారి జరిగిన ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ వారు ఈ బుర్ర కథ ప్రక్రియ ద్వారా ఎన్నికల ప్రచారం చేశారు. అంతకు ముందే ఈ ప్రక్రియ ఉన్నా ఆ తర్వాతనే ఇది మరింత బహుళ ప్రజాదరణ పొందింది. ఆ రోజుల్లో సుభాష్ చంద్ర బోస్ పై అనేక బుర్రకథలు వెలువడ్డాయి. అప్పటి నుండే... బుర్ర కథలో మొదటి పాదం..... ''వినరా భారత వీర కుమార విజయము మనదేరా...'' అనే పాదం ప్రచారంలోనికి వచ్చింది. స్వాతంత్ర్య సంగ్రామంలో మనం విజయం సాధించినా ఇప్పటికీ ఆ పాదమే. ఈనాటికి కూడ.......కూడా అన్ని కథలకు ఈ మొదటి పాదామే పాడుతారు. ఈ బుర్ర కథకు ఇంతటి గొప్పతనాన్ని కలిగించిన వారు పద్మశ్రీ బిరుదాంకితుడైన [[షేక్ నాజర్]]. ఇతను ఇస్లాం మతానికి చెందిన వాడైనా అతను చెప్పిన కథలలో ఎక్కువ భాగం హిందూ పురాణాలకు చెందినవే. అతను [[శ్రీకాకుళం]] పర్యటించినప్పుడు శ్రోతలు బొబ్బిలి యుద్ధం కథను బుర్ర కథగా చెప్పమని కోరారు. దానితో నాజర్ తానే కథా రచనకూ పూనుకొని సాధించాడు. ఇతను, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, భక్తప్రహ్లాద, క్రీస్తు, పల్నాటి యుద్ధం, బెంగాలు కరువు వంటి వస్తు వైవిధ్యంగల కథలను చెప్పి రక్తికట్టించారు. [[తెనాలి]] లోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా సాగింది.
కొంత తేడాతో జంగం కథ, ,పంబల కథ, ,జముకుల కథ, ,పిచ్చుకుంట్ల కథ మొదలగు నవిమొదలగునవి కొన్ని ప్రాంతాలలో ప్రచారంలో ఉండేవి. ఇటువంటి కథలు పామరులను కూడ చాల బాగా ఆకట్టుకునేవి. కాని ఇవేవీ ప్రస్తుత కాలంలో పెద్ద ప్రచారంలో లేవు. ప్రస్తుతం ఈ కథకులు వారి ప్రావీణ్యాన్ని కేవలం భిక్షాటనకే ఉపయోగించు కుంటున్నారు. కొంత కాలానికి ఇలాంటి కళలు అంతరించి పోయే అవకాశమున్నది.
ఈ బుర్ర కథకు ఇంతటి గొప్పతనాన్ని కలిగించిన వారు పద్మశ్రీ బిరుదాంకితుడైన [[షేక్ నాజర్]]. ఇతను ఇస్లాం మతానికి చెందిన వాడైనా అతను చెప్పిన కథలలో ఎక్కువ భాగం హిందూ పురాణాలకు చెందినవే. అతను శ్రీకాకుళం పర్యటించినప్పుడు శ్రోతలు బొబ్బిలి యుద్ధం కథను బుర్ర కథగా చెప్పమని కోరారు. దానితో నాజర్ తానే కథా రచనకూ పూనుకొని సాధించాడు. ఇతను, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు. ప్రహ్లాద, క్రీస్తు, పల్నాటి యుద్ధం, బెంగాలు కరువు వంటి వస్తు వైవిధ్యంగల కథలను చెప్పి రక్తికట్టించారు. తెనాలి లోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా సాగింది.
;===హరికథ===
కొంత తేడాతో జంగం కథ ,పంబల కథ ,జముకుల కథ ,పిచ్చుకుంట్ల కథ మొదలగు నవి కొన్ని ప్రాంతాలలో ప్రచారంలో ఉండేవి. ఇటువంటి కథలు పామరులను కూడ చాల బాగా ఆకట్టుకునేవి. కాని ఇవేవీ ప్రస్తుత కాలంలో పెద్ద ప్రచారంలో లేవు. ప్రస్తుతం ఈ కథకులు వారి ప్రావీణ్యాన్ని కేవలం భిక్షాటనకే ఉపయోగించు కుంటున్నారు. కొంత కాలానికి ఇలాంటి కళలు అంతరించి పోయే అవకాశమున్నది.
 
;హరికథ
[[దస్త్రం:Harikatha kaariNi.JPG|thumb|right|హరి కథను చెబుతున్న హరికథాకారిణి]]
[[హరికథ]] :హిందూ ఆలయాలలో అప్పుడప్పుడు హరికథను ఏర్పాటు చేసే వారుచేసేవారు ఆలయ నిర్వహకులు. దానిని చూడడానికి చుట్టుపక్కల పల్లెల నుండి జనం వచ్చేవారు. ఇలాంటి కథల వలననే నిరక్షరాస్యులైన పల్లె వాసులు పురాణాలలోని విషయాలను అవహగాహన చేసుకునే వారు. ఈ [[హరి కథకుడు /దస్త్రం:Harikatha kaariNi.JPG హరికథకురాలు]] హరికథకుడు ఒక్కడే ఉన్నా..... పక్కవాయిద్య కారులు ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇందులో ఉపయోగించే వాయిద్యాలు.... తబల, వయొలిన్, హర్మోనియం, వంటివి ఉంటాయి. వాటికి తోడు ప్రధాన కథకుడు చేతిలో చిడతలు పట్టుకొని , కాళ్లకు గజ్జెలు కట్టుకొని సందర్భాను సారంగా నర్తిస్తూ కథ చెపుతుంటాడు. అప్పుడప్పుడు మధ్యలో పిట్టకథలు, హాస్య సంభాషణము కథను రక్తి కట్టిస్తుంటాయి. ఈ హరికథ కూడ ప్రజలకు చాలా వినోదాన్ని పంచేది. చదువు రాని పల్లె ప్రజలకు పురాణ విజ్ఞానము కలగడానికి ఈ హరికథలే ముఖ్య కారణం.
 
హరికథకు అంతులేని ప్రాచుర్యాన్ని, కథకులకు మార్గానిర్దేశాన్ని చేసిన "హరికథా పితామహుడు" అజ్జాడ [[ఆదిభట్ల నారాయణదాసు.]]