కవిత్వం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కవిత్వం''' అనేది వైయుక్తిక సృజనాత్మక ప్రక్రియ. అన్ని [[కళ]]ల్లాగే కవిత్వం కూడా ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు.
కవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన.
కాబట్టి. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చుకవిత్వం అంటే
ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి
అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు.
తీరని హాని చేస్తాయి. కవిత్వంలో చెప్పేదేదైనా బలంగా ఉండాలి. నంగి మాటలు, నత్తి చేష్టలు ఉండకూడదు. కవిత్వం రాసేవారిని కవులు/కవయిత్రులు అంటారు. వారి కీర్తి
కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ.
కాంక్ష అసలే ఉండొద్దు . ఇక ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగానీ ఒక మంచి కవిత జన్మించదు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు
ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి
కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు. రసమయ
తీరని హాని చేస్తాయి. చెప్పేదేదైనా బలంగా ఉండాలి. నంగి
ఘడియల్లో సృజించిన కవిత , కొన్నాళ్ళాగి చదివితే
మాటలు, నత్తి చేష్టలు వద్దు. అంతా రాస్తున్నారు కాబట్టి
రాసినప్పటి మానసిక స్థితిలోకిమానసికస్థితిలోకి తీసుకువెళ్తోందో లేదో
మనమూ రాద్దామన్న కుర్రతనపు వికారాలు వద్దు. కీర్తి
కాంక్ష అసలే వద్దు . ఇక ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే
చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగాని ఒక మంచి కవిత
జన్మించదు. నిన్ను నువ్వు పూర్తిగా అర్పించుకుంటే తప్ప కవిత
నిన్ను కరుణించదు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు
కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు.రసమయ
ఘడియల్లో సృజించిన కవిత , కొన్నాళ్ళాగి చదివితే
రాసినప్పటి మానసిక స్థితిలోకి తీసుకువెళ్తోందో లేదో
చూసుకోవాలి. అలా తీసుకువెళ్ళినట్లైతే అది కవిత అయినట్లే.
 
==కవిత్వంలో రకాలు==
* [[అభ్యుదయ/విప్లవ కవిత్వం]] (Revolutionary poetry)
* [[దిగంబర కవిత్వం]]
* [[బంధ కవిత్వము]]
* [[భావ కవిత్వం]] (Lyrical poetry)
* [[కాల్పనిక కవిత్వం]] (Romantic poetry)
{{wiktionary}}
 
[[వర్గం:కళలు]]
"https://te.wikipedia.org/wiki/కవిత్వం" నుండి వెలికితీశారు