బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

42 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(infobox)
దిద్దుబాటు సారాంశం లేదు
| children =
}}
 
'''బెంగుళూరు నాగరత్నమ్మ''' ([[నవంబరు 3]], [[1878]] - [[మే 19]], [[1952]]) భరత నాట్యానికి, [[కర్ణాటక సంగీతము]]నకు, అంతరించిపోతున్న భారతదేశ [[కళ]]లకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత. ఏటికి ఎదురీది, పట్టుదలతో తాదలచిన కార్యములు సాధించి తరువాయి తరముల మహిళలకు ఆదర్శప్రాయురాలైన గొప్ప విదుషీమణి. భోగినిగా జీవితము ఆరంభించి, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు [[యోగిని]]గా తన బ్రతుకు ముగించింది.
 
==జననము==
 
[[మైసూరు]] దగ్గరలోని [[నంజనగూడు]] ఒక చిన్న గ్రామము. అచట నాగరత్నమ్మ [[1878]] [[నవంబరు 3]] వ తేదీకి సరియైన [[బహుధాన్య]] [[కార్తీక శుద్ధ నవమి]]రోజు పుట్టలక్ష్మమ్మ అను దేవదాసికి, సుబ్బారావు అను వకీలు కు జన్మించింది. ఒకటిన్నర సంవత్సరముల పిదప సుబ్బారావు తల్లీ బిడ్డలను వదిలివేశాడు. పుట్టలక్ష్మమ్మ ఎన్నోకష్టాలకు ఓర్చి, బాధలను సహించి పట్టుదలతో కూతురుని పెంచింది.
 
==బాల్యము, విద్య==
 
==సాహిత్య సేవ==
 
నాగరత్నమ్మ మాతృభాష కన్నడము అయిననూ సంస్కృతము, తెలుగుము, తమిళ భాషలలో ప్రావీణ్యమును గడించింది. [[తిరుపతి వేంకటకవులు]] రచించిన [[శ్రవణానందము]] అనే పుస్తకములో [[ముద్దు పళని]] విరచితమగు [[రాధికా సాంత్వనము]] గురించి చదివి ఆ పుస్తకమును కొని చదువగా అందులో చాల తప్పులున్నాయని గ్రహించింది. వ్రాతప్రతులకు ముద్రిత ప్రతులకు చాల తేడాలున్నాయి. వ్రాతప్రతులన్నీ సంపాదించి 1911లో వావిళ్ళవారిచే పరిష్కృత పుస్తకము ప్రచురింపచేసింది. పుస్తకములో బూతు పద్యాలున్నాయని బ్రిటీష్ ప్రభుత్వము అభియోగము చేసింది. ప్రసిద్ధులైన కవులు, పండితులు, న్యాయవాదులు వావిళ్ళ వారి తరఫున అర్జీ పెట్టుకొన్నారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వము పట్టు విడవలేదు. వావిళ్ళ దుకాణాలపై దాడి 1927లో జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చిన తరువాత టంగుటూరు ప్రకాశం పంతులు గారి హయాములో బహిష్కారము తొలగించబడింది. ఆ సమయానికి నాగరత్నమ్మ [[తిరువైయ్యారు]]లో ఒక యోగినిగా మారింది.
ఈమె రచించిన గ్రంథములు కొన్ని: 1. శ్రీ త్యాగరాజ అష్టోత్తర శతనామావళి (సంస్కృతం),2. మద్యపానం (తెలుగు సంభాషణం), 3. దేవదాసీ ప్రబోధ చంద్రోదయం (తెలుగు), 4. పంచీకరణ భౌతిక వివేక విలక్కం(తమిళం)
1,87,222

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1765845" నుండి వెలికితీశారు