"పి.ఎల్. నారాయణ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
'''పి.ఎల్.నారాయణ'''గా ప్రఖ్యాతిపొందిన '''పుదుక్కోటై లక్ష్మీనారాయణ''' ([[సెప్టెంబర్ 10]], [[1935]] - [[నవంబరు 3]], [[1998]]) విలక్షణమైన నటులు, నటక ప్రయోక్త. వీరు 1935లో [[బాపట్ల]]లో జన్మించారు.
 
 
== జననం ==
వీరు [[సెప్టెంబర్ 10]], [[1935]] లో [[బాపట్ల]]లో జన్మించారు.
తెలుగు సినిమా [[యజ్ఞం]]లో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు. వీరు [[కుక్క]] చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయనటుడిగా, [[మయూరి]] చిత్రంలో వేషానికి ఉత్తమ కారెక్టర్ నటుడిగా [[నంది అవార్డులు]] గెలుపొందారు. [[అర్ధరాత్రి స్వాతంత్ర్యం]] చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందారు.
 
== మరణం ==
 
వీరు తన అరవై మూడో ఏట ఆకస్మికంగా [[1998]] సంవత్సరం, [[నవంబరు 3]] న పరమపదించారు. yes
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1765870" నుండి వెలికితీశారు