యనమలకుదురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
[[File:Panchayat.jpg|thumb|గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వాతంత్యదినోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న దృశ్యం]]
[[File:Gosala.jpg|thumb|గోశాల]]
==గణాంకాలు==
;జనాభా (2011) - పురుషుల సంఖ్య 17,146 - స్త్రీల సంఖ్య 17,031 - గృహాల సంఖ్య 9,398
;
 
==గ్రామ చరిత్ర ==
యనమలకుదురు గ్రామము మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రసిద్ధి. శివపార్వతి నగర్, చిన్న వంతెన, కొత్త వంతెన, మండపం, కచేరి చావిడి(పంచాయతి), బోసు బొమ్మ, ఎన్టిఆర్ సెంటర్, భగత్ సింగ్ నగర్, లంబాడిపేట, లాకులు మరియు తాడిగడప డొంక గ్రామంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గాంధీ మునిసిపల్ స్కూల్లో చదువుతున్న సమయంలో తన భాల్యాన్ని యనమలకుదురులోనే రామయ్య గారి ఇంట్లో గడిపారు.
"https://te.wikipedia.org/wiki/యనమలకుదురు" నుండి వెలికితీశారు