మాగ్నా కార్టా: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox document | document_name = Magna Carta | image = Magna Carta (British Library Cotton MS Augustus II.106).jpg | image_width = 350px | image_caption = <d...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| purpose = [[Peace treaty]]
}}
 
ఆధునిక ప్రజాస్వామ్యానికి తొలి బీజం వేసిన ఆ మహా చారిత్రక క్షణానికి నేటికి 800 ఏళ్లు. భూమ్మీద దైవాంశ సంభూతులుగా చక్రవర్తు లు పొందిన తిరుగులేని అధికారానికి తొలిసారిగా అడ్డుకట్ట వేసిన ఘటనకు మరోపేరు మాగ్నా కార్టా. ఇది వ్యక్తి స్వేచ్ఛ-హక్కుల పత్రం. రాజు చట్టానికి అతీతుడు కాదని, చట్టపాలనకు లోబడాల్సిందేనంటూ రూపొందిన తొలి హక్కుల పత్రంపై ఒక నిరంకుశ చక్రవర్తి తప్పనిసరై సంతకం పెట్టిన క్షణాన్నే.. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ అనే మహత్తర భావాలు పురుడు పోసుకున్నాయి. రాజు సర్వాధికారి అనే వేల ఏళ్ల అభిప్రాయాన్ని ఆ ఒక్క సంతకం తల్లకిందులు చేసింది.
 
"https://te.wikipedia.org/wiki/మాగ్నా_కార్టా" నుండి వెలికితీశారు