గులాం అలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
ఈ కాలంలో ప్రముఖ గజల్ గాయకులలో ఈయన ఒకరు. ఆయన గజల్ తో హిందూస్థానీ క్లాసికల్ సంగీతమును కలిపి పాడే శైలి లో మార్పులు ఒకే విధంగా ఉంటాయని గుర్తించారు. ఆయన పాకిస్థాన్, భారత దేశం, బంగ్లాదేశ్ మరియు యు.ఎస్.ఎ దక్షిణ ప్రాంతం, యునైటెడ్ కింగ్‌డం మరియు మధ్య తూర్పు దేశాల లో ప్రసిద్ధ గాయకుడు. 1982 లో నికాహ్ చిత్రానికి గానూ ఇతను ఆలపించిన [[చుప్కే చుప్కే రాత్ దిన్]] అనే గజల్ సంగీతప్రియుల హృదయాలను దోచుకున్నది.
 
==వార్తలలో గులాం అలి==
==సూచికలు==
==మూలాలు==
{{reflist}}
 
"https://te.wikipedia.org/wiki/గులాం_అలి" నుండి వెలికితీశారు