ముకేష్ రిషి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలాలు చేర్పు
పంక్తి 1:
{{మొలక}}
{{మూలాలు సమీక్షించండి}}
{{Infobox person
| image = Mukesh_Rishi.jpg
Line 19 ⟶ 18:
చంఢీఘర్ లో చదువు పూర్తయ్యాక, ముంబైలో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి అక్కడి నుంచి ఫుజి వెళ్ళిపోయారు, అక్కడే ఆయన కాబోయే భార్యని కలుసుకున్నారు.
 
పెళ్లి అయిన తర్వాత భార్య తో కలిసి న్యూజిలాండ్ వెళ్ళిపోయి అక్కడే మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారుమొదలుపెట్టాడు <ref>Anuj Kumar (24 March 2007) [http://www.hindu.com/mp/2007/03/24/stories/2007032400850300.htm Terror gets a name]. Interview with Mukesh Rishi. Hindu.com.</ref>, 7 సంవత్సరాలు అక్కడే పనిచేశాక తిరిగి ముంబై వచ్చేసి తనేజ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యారు.
 
1988 లో తెలుగు సినీ పరిశ్రమ లో గుర్తింపు లభించింది, తెలుగులో చాల సినిమాల్లో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు, ఒరియా లో కూడా నటించారు.
"https://te.wikipedia.org/wiki/ముకేష్_రిషి" నుండి వెలికితీశారు