ఎం అర్ ఐ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 4:
'''ఎం.ఆర్.ఐ'''(MRI) అనే పదము "మేగ్నటిక్ రెసొనంస్ ఇమేజింగ్"(Magnetic Resonance Imaging) యొక్క సంక్షిప్త పదము. ఎం.ఆర్.ఐ. పరికరము మనిషి లొపల యున్న అవయవాలను చూచుటకై వైధ్యులు ఉపయోగిస్తారు,దీని సహాయముతో [[శస్త్ర చికిత్స]] చేయకుండానే రోగి యొక్క సమస్యను తెలుసుకొనవచ్చును. దీనికి "మేగ్నటిక్ రెసొనంస్ టోమొగ్రఫి"(Magnatic Resonance Tomography) సులభంగ "ఎం.ర్.టి"(M.R.T) అని కూడా పిలుస్థారు.
==చరిత్ర==
ఎం.ర్.ఐ ను కనుగొన్నది పెలిక్స్ బ్లాక్(Felix Block) అనే [[శాస్త్రవేత్త]] 1946లొ కనుగొన్నాడు కాని అపట్లో అంతగా అభివృద్ది కాలెదు. 1952లో పెలిక్స్ బ్లాక్ భౌతిక శాస్త్రము విభాగములో నోబెల్ బహుమతి పొందాడు<ref name="ReferenceA">Bio medical instrumentation by Dr.Arumugam</ref>.పెలిక్స్ బ్లాక్ తరువాత చాలా మంది శాస్త్రవేత్తలు ఎం.ర్.ఐ మీద పరిసోధనలు చేసారు, వారిలో ముఖ్యులు. [[పీటర్ మానస్పీల్డ్]] (Peter Mansfield) మరియు పాల్ లౌతర్బుర్(Paul Lauterbur),పీటర్ మానస్పీల్డ్ 2003లో [[నొబెల్ బహుమతి]] పొందాడు.మనుషులపై మొట్టమొదటి పరిశోధన 1977 జూలై నెల 3వ తేదిన జరిగింది.<ref>http://benbeck.co.uk/firsts/scanning.htm</ref><ref>http://www.smithsonianmag.com/science-nature/object_jun00.html?c=y&page=2</ref>
 
==ఎలా పనిచేస్తుంది==
మనిషి శరీరములో నీరు వుంటుంది, నీటిలోని హైడ్రొజన్ అణువుల్లో ప్రోటాన్లు వుంటాయి,అవి అయస్కాంత తరంగాలచె ప్రభావితం అవుతాయి.
"https://te.wikipedia.org/wiki/ఎం_అర్_ఐ" నుండి వెలికితీశారు