అనంత శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
ప్రాథమిక విద్య దొడ్డిపట్ల లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడ లోనూ, ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేశాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు [[చేగొండి హరిరామ జోగయ్య]] అనంత్ కు వరుసకు పెదనాన్న అవుతాడు.
==సినీ ప్రస్థానం==
12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించాడు. ఇతనికి గురువంటూ ఎవరూ లేరు. ఇతని నాన్నగారు వీరవెంకట సత్యనారాయణ మూర్తికి సాహితీవేత్తలతో ఉన్న పరిచయం వల్ల సినీ గేయ రచయితను కాగలిగాడు. మొదటిసారిగా [[కాదంటే ఔననిలే]] చిత్రంలో అవకాశం లభించింది. 2006లోనే [[హైదరాబాద్]] వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. [[అందరివాడు]] సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది. [[సిరివెన్నల సీతారామశాస్త్రి]] పాటలు అంటే ఇష్టపడతాడు.
# ఏ మాయ చేశావె (2010)
# కుర్రాడు (2009)
"https://te.wikipedia.org/wiki/అనంత_శ్రీరామ్" నుండి వెలికితీశారు