2005: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
* [[జనవరి 24]]: [[పరిటాల రవి]], [[ఆంధ్రప్రదేశ్]] మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ లో ప్రముఖ నాయకుడు. (జ.1958)
* [[ఏప్రిల్ 25]]: [[టంగుటూరి సూర్యకుమారి]], తెలుగు సినిమా నటి మరియు ప్రసిద్ధ గాయకురాలు. (జ.1925)
* [[జూన్ 7]]: [[బొల్లిముంత శివరామకృష్ణ]], అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు మరియు హేతువాది. (జ.1920)
* [[జూన్ 27]]: [[సాక్షి రంగారావు]], రంగస్థల, సినిమా నటుడు. (జ.1942)
* [[ఆగష్టు 15]]: [[బెండపూడి వెంకట సత్యనారాయణ]], ప్రముఖ చర్మవైద్యులు. (జ.1927)
"https://te.wikipedia.org/wiki/2005" నుండి వెలికితీశారు