1932: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
* [[అక్టోబరు 26]]: [[ఎస్.బంగారప్ప]], [[కర్ణాటక]] మాజీ ముఖ్యమంత్రి .
* [[నవంబరు 4]]: [[వి.బి.రాజేంద్రప్రసాద్]], జగపతి పిక్చర్స్ మరియు జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015)
* [[నవంబరు 7]]: [[గిడుగు రాజేశ్వరరావు]], తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (మ.2013)
* [[డిసెంబరు 21]]: [[యు.ఆర్.అనంతమూర్తి]], ప్రముఖ కన్నడ రచయిత, [[జ్ఞానపీఠ అవార్డు]] గ్రహీత. (మ.2014)
* [[డిసెంబరు 28]]: [[నేరెళ్ళ వేణుమాధవ్]], ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు.
"https://te.wikipedia.org/wiki/1932" నుండి వెలికితీశారు