2007: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
* [[జనవరి 2]]: [[వల్లంపాటి వెంకటసుబ్బయ్య]], ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు.
* [[జనవరి 4]]: [[కోరాడ నరసింహారావు]], ప్రఖ్యాత [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు.
* [[జనవరి 5]]: [[బరాటం నీలకంఠస్వామి]], ఆధ్యాత్మిక వేత్త. (జ.1918)
* [[జనవరి 22]]: [[నందగిరి ఇందిరాదేవి]], స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు. (జ.1919)
* [[ఏప్రిల్ 7]]: [[నార్ల తాతారావు]], ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)
"https://te.wikipedia.org/wiki/2007" నుండి వెలికితీశారు