పరిచారిక: కూర్పుల మధ్య తేడాలు

లంకె తెగిలించేను
పంక్తి 9:
పరిచారకులు పరిచర్యలు అందించే యంత్రాలు కనుక వీటిని అధ్యయనం చేసేటప్పుడు ఒక ఉపమానాన్ని తరచు వాడుతూ ఉంటారు. ఈ ఉపమానాన్ని ఇంగ్లీషులో “క్లయంట్-సెర్వర్ నమూనా” (Client-Server model) అంటారు. దీనిని తెలుగులో “భోక్త-అభ్యాగతి" నమూనా అనొచ్చు. పరిచర్యలు చేసే శాల్తీ అభ్యాగతి (host or server), పరిచర్యలు అందుకునే శాల్తీ భోక్త (consumer or client) అని వివరణ చెప్పుకోవచ్చు.
 
పరిచారిక అనేది కూడ ఒక కంప్యూటరే కనుక, పరిచారికలలో కూడ రెండు భాగాలు ఉంటాయి: స్థూలకాయం ([[హార్డ్‌వేర్|hardware]]), ఆ స్థూలకాయానికి ప్రాణం పోసే నిరవాకి ([[ఆపరేటింగ్‌ఆపరేటింగ్ సిస్టమ్‌సిస్టమ్|operating system]]) అనే సూక్ష్మకాయం ([[సాఫ్ట్‌వేర్|software]]). ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది కనుక మనం "పరిచారిక" అన్నప్పుడు ఈ రెండు కలసి ఉన్న కంప్యూటరుని ఉద్దేశించి అయినా కావచ్చు, లేదా కేవలం నిరవాకిని ఉద్దేశించి అయినా కావచ్చు. "రామయ్య" అన్నప్పుడు ప్రాణం లేని కట్టెని సంబోధిస్తున్నామా, లేక కట్టెలో ఉన్న ఆత్మని సంబోధిస్తున్నామా, లేక రెండింటిని కలిపి సంబోథిస్తున్నామా? అలాగే ఇక్కడ కూడా. సమయానుకూలంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరిచారికలలో వాడే నిరవాకి గురించి తెలుసుకుందాం.
 
==పరిచారికలు: నిరవాకులు==
"https://te.wikipedia.org/wiki/పరిచారిక" నుండి వెలికితీశారు