దగ్గు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
*నేల ఉసిరిక రసాన్ని పంచదార కలిపి పుచ్చుకుంటే ఆయాసం తగ్గుతుంది.
*పిప్పళ్లపొడి, బెల్లం, సమభాగాలుగా తీసుకుని సేవిస్తే ధీర్ఘకాలంగా వున్న దగ్గులు, ఆయాసం తగ్గు తాయి.
*ఒక కప్పు గోరువెచ్చటి నీళ్లలో సగం టీ స్పూన్ పసుపు, సగం టీ స్పూన్ ఉప్పు కలిపి , ఆ నీళ్లని పుక్కిలించి ఉమ్మివేయటం వల్ల దగ్గు తగ్గుతుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/దగ్గు" నుండి వెలికితీశారు