వఝల సీతారామ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
'''వఝుల సీతారామశాస్త్రి''' లేదా '''వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి''' ([[జూన్ 25]], [[1878]] - [[మే 29]], [[1964]]) ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. పలు శాస్త్రాలను అభ్యసించి ఎన్నో రంగాల్లో కృషిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ద్రవిడ భాషల పరిశీలన, అధ్యయనం తదితర రంగాల్లో ఆయన విస్తృతమైన కృషిచేశారు.
== జీవిత విశేషాలు ==
వఝుల సీతారామశాస్త్రి [[జూన్ 25]], [[1878]] కు సరియైన [[బహుధాన్య]] నామ సంవత్సర [[జ్యేష్ఠ బహుళ చతుర్థి]] న ఆరామద్రావిడశాఖకు చెందిన ప్రముఖ విద్వత్ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తిపేరు చినసీతారామస్వామిశాస్త్రి. తండ్రి ముఖలింగేశ్వరుడు. తల్లి పేరు వేంకటాంబిక<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0003/817&first=1&last=568&barcode=2020120003815| [[ఆంధ్ర రచయితలు]] - [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]] - పేజీలు 397-399]</ref>. సీతారామశాస్తి ఇంటిపేరు కూడా ఒజ్జ(ఉపాధ్యాయుడు)లు అనే పదం నుంచి వచ్చిందని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారంటే వారి కుటుంబంలోని విద్వత్ సంప్రదాయం గురించి తెలుస్తోంది. గణితశాస్త్రాధ్యయనం, మూహూర్త నిర్ణయం, జన్మనక్షత్ర జాతకాదుల పరిశీలన వారి కుటుంబంలో పరంపరాగతంగా వచ్చిన విద్యలు. ఆయన స్వగ్రామం [[బొబ్బిలి]] సమీపంలోని [[పాలతేరు]]<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=852913| ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక , సంచిక 46, సంపుటి 11, 26-06-1963 - శీర్షిక: మరపురాని మనీషి, పుటలు: 4-6]</ref>. ఆయన విజయనగర సంస్కృత కళాశాల, చెన్నపుర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలల్లో దశాబ్దాల పాటు బోధనా వృత్తిలో పనిచేశారు. [[మే 29]], [[1964]] న మరణించారు.<ref >ఆంధ్రసచిత్ర వారపత్రికలో తెలుగు వెలుగులు శీర్షికన రచించిన వఝ్జుల చిన సీతారామస్వామిశాస్త్రి</ref>
 
== శాస్త్రాధ్యయనం ==