బాలాంత్రపు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బాలాంత్రపు వేంకటరావు''' జంటకవులుగా ప్రసిద్ధులైన [[వేంకట పార్వతీశ కవులు| వేంకటపార్వతీశ్వర కవులలో]] ఒకరు. ఇతడు [[తూర్పుగోదావరి జిల్లా]], [[పిఠాపురం]] మండలం, [[మల్లం (పిఠాపురం మండలం)| మల్లాము]]లో సూరమ్మ, వేంకట నరసింహం దంపతులకు [[1880]]లో ([[విక్రమ]] నామ సంవత్సరంలో) జన్మించాడు. ఇతడు [[పిఠాపురం]]లో ప్లీడరు గుమాస్తాగా పనిచేశాడు. 1908లో [[ఓలేటి పార్వతీశం]] తో పరిచయం ఏర్పడి జంటగా రచనలు చేయసాగారు. 1911లో ఆంధ్రప్రచారిణీ గ్రంథమాలను [[తణుకు]]లో ప్రారంభించి, [[నిడదవోలు]], [[రాజమండ్రి]], [[కాకినాడ]] ,[[పిఠాపురం|పిఠాపురము]]లలో సంచారము చేసి 1980 వరకు ఈ గ్రంథమాల ద్వారా 170 గ్రంథాలను ప్రకటించారు.
==రచనలు==
===స్వీయ రచనలు===